Thursday, January 23, 2025

కోహిర్ లో యువకుడిని గొడ్డలితో నరికారు…

- Advertisement -
- Advertisement -

కోహిర్: సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం పిచేర్యాగడి తండాలో యువకుడిని హత్య చేశారు. సుదీప్(19)ను అతడి స్నేహితుడు అరుణ్ గొడ్డలితో నరికి చంపాడు. హత్య చేసిన అనంతరం నిందితుడు అరుణ్ పరారీలో ఉన్నాడు. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: కెసిఆర్‌కు బిసిని సిఎం చేసే దమ్ముందా?: కోమటిరెడ్డి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News