Wednesday, January 22, 2025

పారిశుద్ధ్య కార్మికుల పనివేళ్లలో మార్పు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎండలు మండిపోతుండడంతో పారిశుద్ధ్య కార్మికులకు జిహెచ్‌ఎంసి ఊరట కల్పించింది. ఇందులో భాగంగా పని వేళల్లో మార్పులు చేసింది. ఇక మీదట పారిశుద్ధ్య కార్మికులందరూ తెల్లవారు జాము 4 గంటల నుంచి 5 గంటల లోపు బయోమెట్రిక్‌ను హాజరు కావాలని సూచించింది. అందేవిధంగా మధ్యాహ్నాం 12 గంటల వరకు మాత్రమే విధులను నిర్వహించేవిధంగా జిహెచ్‌ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ పని వేళలు వేసవి కాలం ముగిసే వరకు అమల్లో ఉంటాయని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News