Monday, January 6, 2025

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంజనా..

- Advertisement -
- Advertisement -

Sanjana Galrani blessed with baby boy

హీరోయిన్ సంజనా గల్రాని పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమెకు వైద్యం అందించిన డాక్టర్ రీతూ సోషల్ మీడియా వేదికగా చెప్పింది. 2020 లాక్‌డౌన్ సమయంలో బెంగళూరుకు చెందిన అజీజ్ పాషా అనే వైద్యుడిని వివాహం చేసుకుంది సంజనా. ఇక ‘సోగ్గాడు’ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన సంజనా ‘బుజ్జిగాడు’ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ముగ్గురు, యమహో యమః, లవ్ యూ బంగారం, సర్దార్ గబ్బర్‌సింగ్ వంటి చిత్రాల్లో నటించింది.

Sanjana Galrani blessed with baby boy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News