- Advertisement -
న్యూఢిల్లీ : లఖింపూర్ ఖేరీ ఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని శివసేన నేత సంజయ్ రౌత్ మంగళవారం చర్చించారు. రాహుల్‌తో భేటీ కాడానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ సర్కారు తీరును ఎండగట్టారు. చట్టం దృష్టిలో అందరూ సమానమైతే ప్రియాంక గాంధీ జైలులో ఉంటే మంత్రి స్వేచ్ఛగా ఎలా తిరుగుతున్నారని ప్రశ్నించారు.
- Advertisement -