Thursday, January 2, 2025

హీరో వెంకటేశ్ పాడిన పాట విడుదల…. అదిరిపోయింది

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హీరో వెంకటేశ్ నటించి ‘సంక్రాంతి వస్తున్నాం’ సినిమా నుంచి మరో పాటను సినిమా బృందం విడుదల చేసింది. “బ్లాక్ బస్టర్ పొంగల్” ఫుల్ లిరికల్ సాంగ్ విడుదలైంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి గోదారి గట్టు మీద, మీను అనే పాటలు యూట్యూబ్‌లో వైరల్‌గా మారాయి. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో వెంకటేశ్ సరసన మీనాక్షి చౌదరి, ఐశ్యర్య రాజేశ్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వ వహిస్తుండగా బీమ్ సిసిరోలియో సంగీతం అందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News