Wednesday, January 22, 2025

సంక్రాంతి సెలవులు ఐదు రోజులు

- Advertisement -
- Advertisement -

మిషనరీ స్కూళ్లు మినహా అన్ని పాఠశాలు పాటించాలి: విద్యాశాఖ

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని విద్యార్థులకు ప్రభుత్వం సంక్రాంతి పండగ సెలవులు ఈనెల 12 నుంచి 17 వరకు ఇస్తున్నట్లు ప్రకటించించి. బుధవారం పాఠశాల విద్యాడైరెక్టరేట్ ప్రకటన విడుదల చేసింది. మిషనరీ స్కూళ్లకు మినహా అన్ని పాఠశాలలకు సంక్రాంతి సెలవులు వర్తిస్తాయని పేర్కొంది. జనవరి 12వ తేదీన సెలవులు ప్రారంభం కానున్నాయని, 13వ తేదీన రెండో శనివారం కావడంతో పాఠశాలలకు సెలవు ఉంటుంది. 14వ తేదీ ఆదివారం భోగి పండుగ, 15వ తేదీన సంక్రాంతి , 16న కనుమ పండుగా 17వ తేదీన ప్రభుత్వం పాఠశాలలకు అదనంగా సెలవు ఇచ్చింది. 18వ తేదీన అన్ని విద్యాసంస్థలు యథావిథిగా ప్రారంభ అవుతాయని వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News