Sunday, December 29, 2024

చెన్నై షాపింగ్ మాల్ ను ప్రారంభించిన సంతోష్ కుమార్, ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

వరంగల్: హన్మకొండలోని నక్కలగుట్టలో నూతనంగా నిర్మించిన చెన్నై షాపింగ్ మాల్ ను రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిఆర్ఎస్ నేతలు, పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News