Tuesday, January 21, 2025

కూకట్ పల్లిలో రామాలయాన్ని సందర్శించిన సంతోష్ కుమార్

- Advertisement -
- Advertisement -

మేడ్చల్: ఎంపి సంతోష్ కుమార్, ఎంఎల్ఎ మాధవరం క్రిష్ణ రావు, ఎంఎల్ సి నవీన్ కుమార్, పలువురు టిఆర్ఎస్ నాయకులు కూకట్ పల్లిలోని రామాలయాన్ని సందర్శించారు. అర్చకులు సంతోష్ కుమార్ కు ఘనంగా స్వాగతం పలికారు. రామాలయంలో సంతోష్ కుమార్ పూజలు నిర్వహించిన అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.  కార్యక్రమంలో కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, పలువురు రాజకీయ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News