- Advertisement -
తిరుపతి: త్వరలో టిడిపిలో చేరుతానని నటుడు సప్తగిరి తెలిపారు. టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్ర చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న నేత అని కొనియాడారు. సోమవారం సప్తగిరి మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి ఎపిని అభివృద్ధి చేసింది చంద్రబాబే అని, టిడిపి నేత లోకేష్ యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, చంద్రబాబు ఆదేశిస్తే చిత్తూరు జిల్లాలోనే ఏ నియోజకవర్గం నుంచైనా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
Also Read: అమిత్ షా ప్రసంగం… జివిఎల్‌పై విమర్శలు
- Advertisement -