- Advertisement -
వారసత్వ కట్టడాల పరిరక్షణకు ప్రణాళికలు, సర్దార్ మహాల్తోపాటు సారాయ్ కట్టడాలను పరిశీలించిన రాష్ట్ర పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్‌కుమార్
హైదరాబాద్: చారిత్రిక కట్టడాల పునరుద్ధరణలో భాగంగా చార్మినార్‌లోని జిహెచ్ఎంసి జోనల్ కార్యాలయం సర్ధార్ మాల్లో పాటు నాంపల్లిలోని సరాయిని సైతం పునరుద్ధరించనున్నారు. ఇందుకు సంబంధించి కార్యాచరణను సిద్ధం చేయడంతో పాటు ఈ రెండు కట్టడాలను మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, జిహెచ్ఎంసి కమిషనర్ డి.ఎస్. లోకేష్ కుమార్ తో పాటు పలువురు ఉన్నతాధికారులు పరిశీలించారు. త్వరలో ఈ రెండు చారిత్రిక కట్టడాల పునఃరుద్దరణ పనులను ప్రారంభించనున్నారు.
- Advertisement -