Sunday, December 22, 2024

బహుజనుల ఆత్మగౌరవానికి సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తి : సుధీర్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

ఎల్బీనగర్ : బహుజనుల ఆత్మగౌరవానికి సర్దార్ సర్వాయి పాపన్న స్పూర్తి అని ఎల్బీనగర్ ఎంఎల్‌ఎ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్ 373 జయంతి పురస్కరించుకొని చింతలకుంట ప్రల్లవి గార్డెన్స్ నిర్వహించిన కార్యక్రమంలో ఎల్బీనగర్ ఎంఎల్‌ఎ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ముఖ్యాతిథిగా హాజరై ఆయన చిత్రపటానికి పూల మా లలు వేసి నివాళులు ఆర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాపన్న చరిత్రను నేటితరాలు తెలుసుకొని ఆయన ఆశయాలను నెరవేర్చాల ని సూచించారు. ఈ కార్యక్రమంలో మన్సూరాబాద్ మాజీ కార్పొరేటర్ కొ ప్పుల విఠల్‌రెడ్డి, ఈశ్వరమ్మయాదవ్, వేములయ్యగౌడ్, శ్రీధర్‌గౌడ్, చింతల రవికూమార్, జగదీష్ యాదవ్, బాలరాజుగౌడ్ , మల్లీశ్వరీలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News