Monday, December 23, 2024

కీలక పాత్రల ఫస్ట్ లుక్స్

- Advertisement -
- Advertisement -

నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ ’సరిపోదా శనివారం’ పోస్టర్లు, గ్లింప్సెస్, సాంగ్స్, సినిమా నుండి వచ్చే ప్రతి అప్‌డేట్ మూవీపై భారీ అంచనాలను సృష్టిస్తున్నాయి. ఇటీవల రిలీజైన నాట్ ఏ టీజర్ వీడియోకి అద్భుతమైన స్పందన వచ్చింది. శనివారం మేకర్స్ సినిమాలోని కీలక పాత్రల ఫస్ట్ లుక్స్‌ని రిలీజ్ చేశారు.

భద్రగా అదితిబాలన్, గో వర్ధన్‌గా అజయ్, కూర్మానంద్‌గా మురళీ శర్మ, నారాయణ ప్రభగా అజయ్ ఘోష్, కాళి, మార్టిన్ క్యారెక్టర్స్‌ని పరిచయం చేశారు. అలాగే ఈ మూవీలోని సోకులపాలెం వరల్డ్‌ని పరిచయం చేస్తూ ఒక స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. ఈ చిత్రాన్ని డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఆగస్టు 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News