Tuesday, September 17, 2024

పవర్ ప్యాక్డ్ లుక్‌లో నాని

- Advertisement -
- Advertisement -

నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ ’సరిపోదా శనివారం’. తాజాగా మేకర్స్ ఓ బ్రాండ్ న్యూ పోస్టర్‌ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో నాని పవర్ ప్యాక్డ్ లుక్‌లో ఆదరగొట్టారు. రగ్గడ్ లుక్‌లో చేతిలో వెపన్ పట్టుకుని పవర్‌ఫుల్ ఇంటెన్స్ యాక్షన్ మోడ్‌లో కనిపించారు. మూవీలో హైఆక్టేవ్ యాక్షన్ వుండబోతోందని ఈ పోస్టర్ చూస్తే అర్ధమవుతోంది. ఈ చిత్రాన్ని డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్, భారీ కాన్వాస్‌తో నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News