Monday, December 23, 2024

సరిత, సుష్మలకు పతకాలు…. ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్

- Advertisement -
- Advertisement -

Sarita Sushma win bronze in Asian wrestling

 

ఉలాన్‌బాతర్ (మంగోలియా): ఇక్కడ జరుగుతున్న ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజర్లు మరో రెండు పతకాలు సాధించారు. మహిళల విభాగంలో భారత స్టార్ రెజ్లర్లు సరిత మోర్, సుష్మలు కాంస్య పతకాలు గెలుచుకున్నారు. మహిళల 59 కిలోల విభాగంలో సరిత మోర్‌కు కాంస్యం దక్కింది. ఈ టోర్నీలో సరిత మూడో స్థానంలో నిలిచి పతకం సొంతం చేసుకుంది. ఇక 55 కిలోల విభాగంలో సుష్మకు కాంస్య పతకం దక్కింది. అసాధారణ ఆటతో అలరించిన సుష్మ కాంస్య పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News