Monday, December 23, 2024

‘సర్కారు వారి పాట’ నుంచి మెలోడీ సాంగ్.. టైమ్ ఫిక్స్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టు ‘సర్కారు వారి పాట’. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైన్మెంట్ పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ పాటను విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. ఫిబ్రవరి 14న లవర్స్ డే సందర్భంగా ఈ సినిమాలోని మెలోడి సాంగ్ ను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని సాంగ్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. కాగా, కరోనా నేపథ్యంలో ఈ మూవీ విడుదల తేదీని మారుస్తూ వచ్చిన చిత్ర బృందం త్వరలో క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

Sarkaru Vaari Paata first single on Feb 14

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News