Wednesday, January 22, 2025

టికెట్ రేసులో కడియం, రాజయ్యతో సర్పంచ్ నవ్య పోటీ….

- Advertisement -
- Advertisement -

జనగాం: స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. టికెట్ రేసులో కడియం శ్రీహరి, రాజయ్యతో సర్పంచ్ నవ్య పోటీపడుతోంది. ఒక్కఛాన్స్ ఇవ్వాలంటూ సిఎం కెసిఆర్‌కు సర్పంచ్ నవ్య దరఖాస్తు చేసుకున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో బిఆర్‌ఎస్ ప్రముఖులను ఆమె కలిసే అవకాశం ఉంది. ఇటీవల ఎంఎల్‌ఎ రాజయ్యపై నవ్య సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. స్టేషన్‌ఘనపూర్ టికెట్ కోసం పోటీపడడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Also Read: 10 నిమిషాలు ముద్దు పెట్టుకున్నందుకు రెండు నెలలు విశ్రాంతి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News