Wednesday, January 22, 2025

ఎంఎల్ఎ రాజయ్య పై సర్పంచ్ నవ్య మరోసారి సంచలన వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎంఎల్ఎ రాజయ్య పై జానకీపురం సర్పంచ్ నవ్య మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆమె విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధికి రూ.25 లక్షలు ఇస్తామని ఎంఎల్ఎ హామీ ఇచ్చారని ఆమె అన్నారు. ఎంఎల్ఎ రాజయ్య, ఆయన అనుచరులు గత కొన్ని క్రితం తనకు ఓ ఒప్పంద పత్రం పంపించారని, రాజకీయ లబ్ధికే గతంలో ఆరోపణలు చేశానంటూ దానిపై సంతకం పెట్టాలని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు.

Also Read:బి.టెక్‌తోనే మెరుగైన ఉద్యోగాలు..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News