Monday, January 20, 2025

సత్తుపల్లిలో ఇద్దరు కుమారులతో కలిసి చెరువులో దూకిన తల్లి

- Advertisement -
- Advertisement -

సత్తుపల్లి: ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో మంగళవారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. తల్లి తన ఇద్దరు కుమారులతో కలిసి తామర చెరువులో దూకింది. 5, 7 ఏళ్ల అబ్బాయిలతో కలిసి తల్లి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను బయటకు తీశారు. మృతులు తల్లి మృదుల, కుమారుడు ప్రజ్ఞ, మహదేవ్‌గా గుర్తించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకుందా?, ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: ఢిల్లీ లిక్కర్ స్కాం బూటకం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News