Thursday, January 23, 2025

ఫైనల్లో సాత్విక్, చిరాగ్ జోడీ

- Advertisement -
- Advertisement -

బీజింగ్: ప్రతిష్టాత్మకమైన చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత్‌కు చెందిన సాత్విక్ సాయిరాజ్ రాంకి రెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ ఫైనల్‌కు చేరుకుంది. శనివారం జరిగిన సెమీ ఫైనల్లో సాత్విక్ జోడీ 2115, 2220 తేడాతో చైనాకు చెందిన హిజి టింగ్‌రెన్ జియాంగ్ జంటను ఓడించింది. తొలి సెట్‌లో భారత జంట అలవోక విజయాన్ని అందకుంది. అయితే రెండో గేమ్‌లో మాత్రం సాత్విక్ జోడీకి గట్టి పోటీ ఎదురైంది. అయినా చివరి వరకు ఆధిక్యాన్ని నిలబెట్టుకోవడంలో సఫలమైన సాత్విక్ జోడీ మ్యాచ్‌ను సొంతం చేసుకుని ఫైనల్‌కు దూసుకెళ్లింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News