Monday, December 23, 2024

రామగుండం ఇన్‌చార్జి పోలీస్ కమిషనర్ గా సత్యనారాయణ

- Advertisement -
- Advertisement -

రామగుండం: రామగుండం ఇన్‌చార్జి పోలీస్ కమిషనర్ గా కరీంనగర్ సిపి సత్యనారాయణ బాధ్యతలు స్వీకరించారు. రామగుండం సిపిగా పని చేసిన చంద్రశేఖర్ రెడ్డికి మల్టీ జోన్ వన్ ఐజీగా బదిలీ కావడంతో శనివారం ఆయన రిలీవ్ అయి వెళుతూ కరీంనగర్ సిపి సత్యనారాయణకు బాధ్యతలు అప్పగించారు. ప్రభుత్వం రామగుండం సిపిని నియమించే వరకు సత్యనారాయణ ఇన్‌చార్జి సిపిగా బాధ్యతలు నిర్వహించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News