- Advertisement -
జైపూర్: దేశంలో రైతుల ఆందోళనలో 600 మంది వరకు ఇప్పటి వరకు చనిపోయారు. ఒక్క జంతువు చనిపోయినా ఢిల్లీ నాయకులు సంతాపం తెలుపుతారు, కానీ వారు లోక్‌సభలో 600 మంది రైతుల ప్రతిపాదనను మాత్రం ఆమోదించరని మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మలిక్ ఆదివారం జైపూర్‌లో అన్నారు. ఆయన ఆదివారం జైపూర్ లో ‘గ్లోబల్ జాట్ సమ్మిట్ 2021’ లో ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్య చేశారు. వార్తకు సంబంధించిన క్లిప్ ను ఏఎన్ ఐ ట్వీట్ చేసింది.
#WATCH | 600 people have died in this farm movement… Even when an animal dies, Delhi 'netas' express condolences, but they could not pass the proposal of 600 farmers in Lok Sabha..: Meghalaya Governor Satya Pal Malik, in Jaipur pic.twitter.com/Mz8RiaCScC
— ANI (@ANI) November 7, 2021
- Advertisement -