Wednesday, January 22, 2025

అంగన్ వాడీ ఉద్యోగులతో కేక్ కట్ చేసిన సత్యవతి

- Advertisement -
- Advertisement -

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా
అంగన్ వాడీ ఉద్యోగులతో కేక్ కట్ చేసి వేడుకల్లో పాల్గొన్న
రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్

Satyavathi rathode womens day celebrations with anganwadi workers

హైదరాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్ర అంగన్ వాడీ ఉద్యోగులు, యూనియన్ నాయకులకు రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి తన చాంబర్ లో కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు. అంగన్ వాడీల కోసం ఈ ప్రభుత్వం దేశంలో ఎక్కడా చేయని విధంగా వేతనాలు పెంచారని, గౌరవం కల్పించారని మంత్రి తెలిపారు. ప్రభుత్వ నమ్మకానికి అనుగుణంగా పనిచేయాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News