Monday, December 23, 2024

మంత్రి సత్యవతి రాథోడ్‌కు పితృవియోగం..

- Advertisement -
- Advertisement -

Satyavathi Rathod'

మహబూబాబాద్: తెలంగాణ రాష్ట్ర గిరిజన శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌కు పితృవియోగం కలిగింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మంత్రి సత్యవతి తండ్రి లింగయ్య నాయక్ గురువారం తెల్లవారుజామున జిల్లాలోని కురవి మండలం పెద్ద తండాలోని తన నివాసంలో కన్నుమూశారు. మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్న మంత్రి సత్యవతి.. తండ్రి మరణవార్త తెలియడంతో వెంటనే పెద్దతండాకు బయలుదేరారు. మంత్రి సత్యవతి తండ్రి లింగయ్య నాయక్ మృతి పట్ల పలువురు తెరాస పార్టీ నేతలు సంతాపం తెలిపారు.

Satyavathi Rathod’s Father passed away

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News