Monday, December 23, 2024

శనిగకుంట అగ్ని ప్రమాదంపై సత్యవతి దిగ్భ్రాంతి

- Advertisement -
- Advertisement -

Sub Committee On Orphan Asylums In Telangana

మంగంపేట: ములుగు జిల్లా మంగంపేట మండలం శనిగకుంటలో గత రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరగడంతో 40 ఇళ్లు దగ్ధమయ్యాయి. ఈ ఘటనపై రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్పందించారు. జిల్లా కలెక్టర్, ఎస్‌పి, స్థానిక అధికారులతో మాట్లాడానని, వెంటనే సాయం అందించాలని ఆదేశించానన్నారు. ప్రమాదంలో నష్ట పోయిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని సత్యవతి హామీ ఇచ్చారు. బాధితులు ఎవరూ ఆందోళన చెందవద్దని, తామంతా అండగా ఉంటామని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News