Monday, January 20, 2025

విశ్వసుందరి పోటీలో సౌదీ తొలి ఎంట్రీ

- Advertisement -
- Advertisement -

సౌదీ అరేబియా అభ్యర్థిగా రూమీ అల్కహ్‌తానీ
న్యూఢిల్లీ : సౌదీ అరేబియా అధికారికంగా విశ్వ సుందరి పోటీలో పాల్గొంటున్నది. ఇస్లామిక్ దేశం మొట్టమొదటి ప్రతినిధిగా రూమీ అల్కహ్‌తానీ పాల్గొనబోతున్నది. సనాతన దృక్పథాన్ని వీడుతున్న సౌదీ అరేబియా తీసుకుంటున్న మొదటి చర్య ఇది. క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ అల్ సయీద్ హయాంలో సౌదీ క్రమంగా సంప్రదాయ దృక్పథానికి వీడ్కోలు పలుకుతోంది. 27 ఏళ్ల మోడల్ రూమీ అల్కహ్‌తానీ అంతర్జాతీయ అందాల పోటీలో తమ దేశం తరఫున తొలి అభ్యర్థిని కాబోతున్నానని ఇన్‌స్టాగ్రామ్‌లో సోమవారం వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News