Monday, December 23, 2024

గృహరుణాల్లో మార్కెట్ లీడర్‌గా ఎస్‌బిఐ

- Advertisement -
- Advertisement -

SBI as market leader in housing

హైదరాబాద్ : గృహ రుణాల్లో మార్కెట్ లీడర్‌గా, ప్రజలకు తొలి ఎంపికగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బిఐ) నిలిచింది. దేశవ్యాప్తంగా ఎస్‌బిఐకి 23 వేల బ్రాంచ్‌లు ఉన్నాయి. హోమ్ లోన్లలో రూ.5 లక్షల కోట్ల మార్క్‌ను దాటింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో(202122) తొమ్మిది నెలల్లో లక్ష కోట్లకు పైగా రుణాల పంపిణీ జరిగిందని చెప్పడానికి గర్విస్తున్నామని ఎస్‌బిఐ పేర్కొంది. కొవిడ్ నేపథ్యంలోనూ ఒక్క హైదరాబాద్ సర్కిల్‌లోనే రూ.10 వేల కోట్లు రుణ మంజూరు జరిగిందని ఎస్‌బిఐ ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News