Sunday, January 19, 2025

14న ఎస్‌బిఐ ఎక్స్‌పోర్ట్ ఉత్సవ్

- Advertisement -
- Advertisement -

SBI Export Utsav on september 14

హైదరాబాద్ : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నెల 14న ఎక్‌పోర్టు ఉత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఎఫ్‌ఐసిసిఐ, ఎఫ్‌టిసిసిఐ సహకారంతో ఎస్‌బిఐ హైదరాబాద్ సర్కిల్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుందని బ్యాంక్ ప్రతినిధులు ప్రకటనలో తెలిపారు. రెడ్‌హిల్స్‌లోని ఫెడరేషన్ సురానా ఆడిటోరియంలో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం వరకు ఎక్స్‌పోర్ట్ ఉత్స వ్ జరగనుంది. ఎగుమతిదారులకు సహకారం, సులభంగా రుణసౌకర్యం కల్పించడమే లక్షంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తునట్లు ఎస్‌బిఐ సీనియర్ అధికారులు తెలిపారు. ఎగుమతిను ఈ ఉత్సవ్‌కు ఆహ్వానిస్తున్నామని వారితో ఎఫ్‌ఐసిసిఐ, ప్రతినిధులు సమావేశమవుతారని అధికారులు తెలిపారు. ఎక్స్‌పోర్ట్ ఉత్సవ్ కార్యక్రమానికి ఎగుమతిదారులు అధికసంఖ్యలో హాజరై సద్వినియోగం చేసుకోవాలని ఎస్‌బిఐ అధికారులు కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News