Sunday, February 23, 2025

నవజ్యోత్ సింగ్ సిద్ధూకు జైలుశిక్ష..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టీమిండియా మాజీ క్రికెటర్, పంజాబ్ కాంగ్రెస్ నాయకుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూకు జైలుశిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. 1988 సంవత్సరంలో జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో సిద్ధూకు అత్యున్నత ధర్మాసనం ఏడాదిపాటు జైలు శిక్ష విధించింది.ఈ రోడ్డు ప్రమాదం తర్వాత బాధితుడితో సిద్దూ గొడవ పడ్డాడు. ఇద్దరి మధ్య పెద్దగా మారిన ఘర్షణలో తీవ్రంగా గాయపడిన బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ కేసు నుంచి 199లో ట్రయల్ కోర్టు సిద్ధూకు విముక్తి కలిగించింది. అయితే, ఈ కేసులో సిద్దూకు ఏడాది జైలుశిక్ష విధిస్తూ గురువారం ధర్మాసనం తుది తీర్పు వెల్లడించింది.

SC Sentences Navjot Singh Sidhu to one year in Jail

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News