Thursday, December 26, 2024

దక్షిణ కొరియాలో భయంకర తుఫాను

- Advertisement -
- Advertisement -

 

South Korea typhoon

సియోల్: భయంకర తుఫాను దక్షిణ కొరియాను అతలాకుతలం చేస్తోంది. కుండపోత వానలు బీభత్సాన్ని సృష్టించాయి. జనజీవనం అస్తవ్యస్తం అయింది. అనేక మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 66 వేలకు పైగా ఇళ్లకు విద్యుత్ సరఫారా నిలిచిపోయింది. గత కొన్నేళ్లలో దక్షిణ కొరియాను తాకిన అతి పెద్ద తుఫాను ఇదేనని అధికారులు అంటున్నారు. ఈ తుఫానుకు ‘హిన్నమ్నోర్’ అని పేరు పెట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News