Sunday, January 19, 2025

ఖమ్మంలో స్కూల్ బస్సు ప్రమాదం….

- Advertisement -
- Advertisement -

School bus accident in Khammam

ఖమ్మం:  ఖమ్మం జిల్లాలోని రాయిపర్తి బోర్డ్ వద్ద స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. వివిఎస్ స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడంతో ఐదుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. బస్సు యు టర్న్ తీసుకున్న క్రమంలో ప్రమాదం జరిగినట్టు సమాచారం. డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ ప్రమాదం జరిగిందని విద్యార్థుల తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News