Monday, December 23, 2024

పాఠశాల బస్సును ఢీకొట్టిన లారీ: విద్యార్థులకు గాయాలు…

- Advertisement -
- Advertisement -

One Killed in Road Accident in Warangal
వాంకిడి: ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం తేజాపూర్ క్రాస్ రోడ్డు సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేటు పాఠశాల బస్సును లారీ ఢీకొట్టడంతో నలుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News