Monday, December 23, 2024

వేధింపులు…. పాఠశాల బస్సు డ్రైవర్ కు 3 ఏళ్ల జైలు శిక్ష

- Advertisement -
- Advertisement -

Convict sentenced to death in murder case against woman

హైదరాబాద్: ప్రైవేట్‌ స్కూల్‌ బస్సు డ్రైవర్‌ ప్రేమ పేరుతో బాలికను వేధించిడంతో పాటు తనతో చనువుగా ఉండకపోవడంతో కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించిన ఘటనలో ఎల్‌బినగర్‌లోని ప్రత్యేక పోక్సో కోర్టు 3 ఏళ్ల జైలుశిక్ష, 10 వేల రూపాయల జరిమానా విధిస్తు తీర్పు ఇచ్చింది. గతంలో బస్సు డ్రైవర్ బాలికను పలుమార్లు లైంగికంగా వేధించడంతో పోలీసులు అతడిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News