Monday, December 23, 2024

స్కూల్ బస్సు బీభత్సం.. సెక్యూరిటీ గార్డ్ కు తీవ్ర గాయాలు

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి: జిల్లాలోని పెద్ద అంబర్ పేటలో ఓ స్కూల్ బస్సు బీభత్సం సృష్టించింది. స్కూల్ బస్సు బ్రేకులు పడకపోవడంతో సెక్యూరిటీ గార్డ్ పై దసూకెళ్లింది. ఈ ప్రమాదంలో సెక్యూరిటీ గార్డ్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో స్థానికులు గాయపడిన వ్యక్తిని చికత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.స్థానికుల సమాచారంతో పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాద సమయం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పేర్కొన్నారు.

School bus hulchul at Pedda Amberpet

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News