Thursday, January 23, 2025

వరద నీటిలో చిక్కుకున్న స్కూల్ బస్సు….

- Advertisement -
- Advertisement -

School bus struck in Water

మహబూబ్‌నగర్‌: ఓ ప్రైవేట్ బస్సు వరద నీటిలో చిక్కుకపోయిన సంఘటన మహబూబ్ నగర్ జిల్లా మాచన్‌పల్లి-కోడూరు మార్గంలోని రైల్వే అండర్ బ్రిడ్జి కింద జరిగింది. రామచంద్రపురం నుంచి సుగురు తండాకు వెళ్తుండగా రైల్వే బ్రిడ్జి కిందకు స్కూల్ బస్సు వెళ్లగానే నీటిలో ఆగిపోయింది. బస్సు నీటిలో చిక్కుకపోవడంతో విద్యార్థులు కేకలు వేశారు. దీంతో స్థానికులు స్పందించి విద్యార్థులను బస్సులో నుంచి బయటకు తీసుకొచ్చారు. ట్రక్టర్ సాయంతో బస్సును బయటకు తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News