Monday, January 20, 2025

నాగర్ కర్నూల్ లో స్కూల్ బస్సు-ట్రాక్టర్ ఢీ… పలువురు విద్యార్థులకు గాయాలు

- Advertisement -
- Advertisement -

బిజినపల్లి: నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలంలో గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బాజీ పూర్- వట్టెం గ్రామం మధ్యలో ట్రాక్టర్, స్కూల్ బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News