Monday, December 23, 2024

లంగర్ హౌస్ లో స్కూల్ బస్సులు ఢీ…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భాగ్యనగరంలోని లంగర్ హౌస్ లో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు స్కూల్ బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు గాయపడినట్టు సమాచారం. సోలిటెయిర్ గ్లోబల్ స్కూల్ బస్సును వెనక నుంచి ఇడిఫి వరల్డ్ బస్సు ఢీకొట్టింది. ఇడిఫి స్కూల్ బస్సు తప్పిదంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News