Sunday, December 22, 2024

కీచక టీచర్‌ను చెప్పులతో కొట్టిన బాలికలు

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ నగరంలోని ఖలీల్‌వాడి ప్రాంతంలో ఉన్న మాడ్రన్ ఎయిడెడ్ పాఠశాలలో విద్యార్థినిల పట్ల కీచక ఉపాధ్యాయుడి ప్రవర్తన శుక్రవారం వెలుగుచూసింది. విద్యార్థిని తమ తల్లిదండ్రులకు తెలియజేయడంతో పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయుడు రమణ (బయోలాజికల్)ను విద్యార్థినిలు, తల్లిదండ్రులు దేహాశుద్ది చేశారు. ఉపాధ్యాయుని రూపంలో ఉన్న ఈ కామంధుడు కొంతకాలంగా విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని, ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకోవాలని విద్యార్థిని తల్లిదండ్రులు పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News