Monday, December 23, 2024

అంబర్‌పేటలో స్కూల్ వ్యాన్ బీభత్సం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అంబర్‌పేటలోని తిలక్‌నగర్‌లో స్కూల్ వ్యాన్ బీభత్సం సృష్టించింది. వెల్డింగ్ షాప్, టీ దుకాణంలోకి ప్రైవేటు స్కూల్ వ్యాన్ దూసుకెళ్లింది. రెండు దుకాణాల్లోని సామాగ్రి పూర్తిగా ధ్వంసమైంది. దీంతో రోడ్డుపై ట్రాఫిక్ స్తంభించిడంతో ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకొని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. డ్రైవర్ నిర్లక్షంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు ఆరోపణలు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News