Friday, April 4, 2025

12న పాఠశాలలు పునః ప్రారంభం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో సోమవారం(జూన్ 12) పాఠశాలల పునఃప్రారంభం కానున్నాయి. స్కూళ్ల రీ ఒపెన్ రోజు విద్యార్థులు, ఉపాధ్యాయులకు హాజరు కావాలని అధికారులు ప్రకటించారు. పాఠశాలలకు సెలవులు పొడిగిస్తారని మీడియా, సోషల్ మీడియాలో చక్కలు కొడుతున్న వార్తను పాఠశాల విద్యాశాఖ అధికారులు ఖండించారు. స్కూళ్లకు సెలవుల పొడిగింపు అనే చర్చే లేదని, షెడ్యూల్ ప్రకారం పాఠశాలలు పునఃప్రారంభమవుతాయని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News