Sunday, December 22, 2024

పదవీ విరమణ చేసిన సీనియర్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ షకీల్ అహ్మద్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల విభాగం సీనియర్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్, షకీల్ అహ్మద్ 1983 నుంచి వివిధ హోదాల్లో (40 సంవత్సరాల) పాటు తన సేవలను అందించి శుక్రవారం రిటైర్డ్ అయిన సందర్భంగా ఆయనకు మిగతా ఉద్యోగులు వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఉద్యోగులు ఆయన్ను ఘనంగా సత్కరించారు. షకీల్ అహ్మద్ 2020 జూన్ నుంచి జూన్ 25, 2023 వరకు డిప్యూటీ జనరల్ మేనేజర్ (మార్కెటింగ్), రైల్ ల్యాండ్ డెవలప్‌మెంట్ అథారిటీలో పనిచేయడంతో పాటు సికింద్రాబాద్‌లో డిఫ్యూటేషన్‌పై విధులు నిర్వహిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News