Monday, January 20, 2025

విశాఖపట్నం-సికింద్రాబాద్ ప్రత్యేక రైళ్ల సర్వీసుల పొడిగింపు

- Advertisement -
- Advertisement -

SCR Weekly Special Train services

హైదరాబాద్ : ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ మధ్య నడుస్తున్న వారాంతపు ప్రత్యేక రైళ్ల సర్వీసులను పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు పేర్కొన్నారు. రైలు నంబర్స్ 08579, 08580, 08585, 08586 విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ మధ్య రాకపోకలు సాగించే వారాంతపు ప్రత్యేక రైళ్లను ఈ నెల 6 నుంచి జూన్ 1 వరకు నడపనున్నట్టు దక్షిణమధ్య రైల్వే తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News