Saturday, December 21, 2024

కర్నాటకలో ముస్లిం కోటాను రద్దు చేయడం తప్పుడు నిర్ణయం: సుప్రీంకోర్టు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ‘కర్నాటకలో వొక్కలిగ, లింగాయత్‌లకు చెరో రెండు శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ముస్లింల 4 శాతం ఓబిసి కోటాను రద్దు చేయడం ప్రాథమికంగా తప్పుడు నిర్ణయం’ అని సుప్రీంకోర్టు గురువారం అభిప్రాయపడింది. సర్వోన్నత న్యాయస్థానం ముస్లిం కోటాపై తదుపరి విచారణను ఏప్రిల్ 18కి వాయిదావేసింది. అప్పటి వరకు కర్నాటక ప్రభుత్వం అడ్మిషన్లను, అపాయింట్‌మెంట్లను చేయరాదని పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News