Saturday, December 21, 2024

పండగ కాంపైన్ ను విడుదల చేసిన సీగ్రామ్ రాయల్ స్టాగ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారతదేశంలో పండగ ఉల్లాసాన్ని ప్రారంభిస్తూ, రాయల్ స్టాగ్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ కొత్త కాంపైన్ #CelebrateLargeను ప్రారంభించింది. తమ విలక్షణమైన స్టైల్ మరియు డిజైన్ లను వివిధ పండగ సంబరాలలో చేర్చాలని నేటి యువతరం ఏ విధంగ కోరుకుంటోంది కాంపైన్ చూపిస్తుంది. కాంపైన్ నినాదం – ‘Generation Large ka Celebration Large,’ బ్రాండ్ యొక్క లివ్ ఇట్ లార్జ్ సిద్ధాంతంతో యువతరం యొక్క ఈ కోరికను సొగసుగా రూపొందించింది. కాంపైన్ భారతదేశపు టి20 క్రికెట్ కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ పాల్గొన్న 360 కాంపైన్ ను చూపిస్తుంది. దీనిలో భాగంగా ఇంటరాక్టివ్ ఏఐ ఫిల్మ్, వినూత్నమైన ఏఆర్ సదుపాయం గల పండగ కాన్వాస్ మరియు భారతదేశపు క్రికెట్ సూపర్ స్టార్ సూర్య కుమార్ తో సంబరం చేసుకునే అవకాశం ఉంటాయి.

సృజనాత్మక ఏజెన్సీ భాగస్వామి ఎఫ్ సిబి ఇండియా సహకారంతో రూపొందించబడింది, కాంపైన్ లో ప్రతి అంశం యువతను ‘లివ్ ఇట్ లార్జ్‘ గా ప్రేరేపించి మరియు వారి పండగ సంబరాన్ని కొత్త స్థాయికి తీసుకువెళ్లే లక్ష్యాన్ని కలిగి ఉంది. కాంపైన్ ఫిల్మ్ ప్రాంతాలలోని అన్ని ప్రధానమైన పండగలను అందంగా చూపిస్తుంది మరియు సూర్య కుమార్ యాదవ్ తో #CelebrateLarge కు ప్రేక్షకులను ఆహ్వానిస్తుంది. పూర్తి అనుభవం అంతా నేటి యువత, ఉరఫ్ డిజిటల్ నేటివ్స్ ను దృష్టిలో పెట్టుకుని రూపొందించబడింది. సరళమైన యూజర్ ప్రయాణాన్ని వారికి అందిస్తోంది. SKYతో ఉత్తమమైన వ్యక్తిగత సంబరం అనుభవం కలగచేయడానికి రీజనరేటివ్ ఏఐ శక్తి వినియోగించబడింది. ఏఐ తయారు చేసిన క్రికెటర్ నుండి వ్యక్తిగత శుభాకాంక్షలు మొత్తం వినియోగదారు అనుభవానికి ఉత్తేజభరితమైన అంశాన్ని కూడా చేరుస్తుంది. ప్రేక్షకులు సూర్యతో సంబరం చేసుకునే అరుదైన అవకాశం కూడా పొందుతారు. అందువలన వారి సంబరం వాస్తవంగా లార్జ్ అవుతుంది.

ప్రింట్ పై మరియు అవుట్ డోర్ కాంపైన్ సమాచారంపై క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేయడం ద్వారా, ప్రేక్షకులు సూక్ష్మంగా రూపొందించబడిన పండగ కాన్వాస్ యొక్క ఏఆర్ వెర్షన్ ను ప్రారంభించవచ్చు, ఇది పండగ సంబరం యొక్క వివిధ అంశాలను వైభవోపేతంగా వర్ణిస్తుంది. మొదటి స్థానంలో ట్రెడింగ్ అవుతున పండగ సమాచారం పొందడానికి బ్రాండ్ యొక్క ఫ్యాన్ సమాజం లభించే www.royalstagfan.comని సందర్శించడం ద్వారా జనరేషన్ లార్జ్ ఫుడ్, మ్యూజిక్, గిఫ్టింగ్ & శుభాకాంక్షలు పై తమ పండగల కోరికల-జాబితాలో మొదటి స్థానంలో ఉండవచ్చు. లీనమయ్యే, మరచిపోలేని అనుభవం ఇవ్వడానికి డిజిటల్ , ప్రింట్ మీడియా, రేడియో మరియు OOH లలో 360 డిగ్రీల విస్తృత శ్రేణిలో కాంపైన్ ప్రసారమవుతుంది.

కార్తీక్ మొహీంద్రా, ఛీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ మరియు గ్లోబల్ బిజినెస్ డవలప్ మెంట్ ప్రధాన అధికారి, పెర్నాడ్ రికార్డ్ ఇండియా ఇలా అన్నారు, “తమ విలక్షణమైన స్టైల్ & శక్తిని వెల్లడించడానికి మరియు ఎన్నో సంవత్సరాలు గుర్తుంచుకునే ఆనందాన్ని సృష్టించడానికి మరియు ఖచ్చితంగా, లివ్ ఇట్ లార్జ్ కోసం యువత కోసం పండగలు సరైన సందర్భాలు. బ్రాండ్ నైతిక సూత్రాలకు అనుగుణంగా, బహుళ విధాల అనుభవాలను అందించే #CelebrateLarge 360 డిగ్రీ కాంపైన్ ను మేము జాగ్రత్తగా రూపొందించాం. ఇది యువత స్ఫూర్తికి చిహ్నంగా నిలుస్తుంది మరియు అతి పెద్ద పండగ సంబరాన్ని కలిగి ఉండటానికి జనరేషన్ లార్జ్ కి వీలు కల్పిస్తంది.”

మయూరేష్ దుభాషి, ఛీఫ్ క్రియేటివ్ ఆఫీసర్, ఎఫ్ సిబి ఇండియా మాట్లాడుతూ, “ప్రతి సంబరాన్ని పెద్దగా చేయాలని నేటి తరం సహజంగా కోరుకుంటుంది. ఆ భావన పండగ సీజన్ లో మరింత స్పష్టంగా కనిపిస్తుంది. మా కాంపైన్ #CelebrateLarge ద్వారా ఇంతకు ముందు లేని విధాం తమ పండగలను ఆనందించడానికి ఈ ఏడాది మేము ఈ తరానికి విలక్షణమైన వేదికను కేటాయిస్తున్నాం. రీజనరేటివ్ AI, AR మరియు ఆహారం, బహుమతులు, సంగీతం, ఫ్యాషన్ సిఫారసుల ద్వారా మరియు కొత్త ఆకర్షణీయమైన పండగ కాన్వాస్ తో, మేము వారిని లివ్ ఇట్ లార్జ్ గా ప్రేరేపించాలని కోరుకుంటున్నాము” అని అన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News