Wednesday, March 5, 2025

గలైంతైన వ్యక్తి కోసం గాలింపు

- Advertisement -
- Advertisement -

కడ్తాల్: మండల పరిధిలోని మైసిగండి మైసమ్మ దేవాలయం సమీపంలోని శివాలయం వద్ద గల కోనేరులో హైదరాబాద్ శాలిబండకు చెందిన నైక్ సంజయ్ (35) ఆదివారం గల్లంతయ్యాడు. ఆదివారం నుంచి సోమవారం సాయంత్రం వరకు అగ్నిమాపక సిబ్బంది, స్థానిక పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్ బృందం సభ్యులు గాలింపు చర్యలు చేపట్టగా ఆచూకీ లభ్యం కాలేదు. రాత్రి వరకు కొనసాగిన గాలింపు చర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News