Sunday, January 19, 2025

దక్కన్ మాల్ ప్రమాదంలో గల్లంతైన వారి కోసం గాలింపు

- Advertisement -
- Advertisement -

సికింద్రాబాద్ లో నిన్న దక్కన్ మాల్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో గల్లంతైన వారి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. షటర్స్ తీసేందుకు ముగ్గురు యువకులు లోపలికి వెళ్ళారని ఘటన సమయంలో వారు లోపలే ఉన్నారని కార్మికులు తెలిపారు. యువకుల ఫోన్ లోకేషన్స్ ఘటన స్ధలంలోనే చూయించడంతో ముగ్గురు వ్యక్తుల కోసం డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం గాలిస్తున్నారు. దక్కన్ భవనం కూలీపోయే స్థితిలో ఉండడంతో అధికారులు లోపలికి వెళ్ళలేని పరిస్థితి నెలకొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News