Home Search
అమెరికా - search results
If you're not happy with the results, please do another search
ట్విట్టర్‌లో 50 శాతం ఉద్యోగులపై వేటు
శాన్ ఫ్రాన్సిస్‌కో : ఎలన్ మస్క్ ఆపరేషన్ ట్విట్టర్‌కు దిగారు. సంస్థకు చెందిన ఉద్యోగులలో దాదాపు సగం మందిని తీసివేశారు. భారీ ధరకు ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన ప్రపంచ అత్యంత సంపన్నుడు మస్క్...
కట్టుకథల వేదికకు మస్క్ బాస్ అన్నమాట
ట్విట్టర్‌పై బైడెన్ ఘాటు స్పందన
వాషింగ్టన్ : ట్విట్టర్ కట్టుకథల పుట్టిల్లు, వాస్తవాలకు బురదచల్లుతుంది, అసత్యాలను ప్రచారం చేస్తుందని అమెరికా అధ్యక్షులు జో బైడెన్ వ్యాఖ్యానించారు. ఎలన్ మస్క్ ట్విట్టర్‌ను స్వాధీనం చేసుకున్న...
నిషేధిత ఖాతాలపై ఆలోచించి నిర్ణయం
ట్విట్టర్ కొత్తబాస్ మస్క్ వెల్లడి
శాన్‌ఫ్రాన్సిస్కో : ట్విట్టర్ నిషేధిత ఖాతాల పునరుద్ధరణ ఇప్పటికిప్పుడు జరిగే పనికాదని దీని నిర్వహణ బాధ్యతలు తీసుకున్న ఎలన్ మస్క్ స్పష్టం చేశారు. అన్ని విషయాలను పరిశీలించి ట్విట్టర్...
ఏకంగా పది క్షిపణులను ప్రయోగించిన ఉత్తర కొరియా
సియోల్ : ఉత్తర కొరియా బుధవారం ఏకంగా 10 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. వీటిల్లో కొన్ని దక్షిణ కొరియా సముద్ర జలాల్లో పడ్డాయి. ఈ విషయాన్ని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్...
చికాగో హాలోవిన్ వేడుకలపై కాల్పులు
చికాగో:అమెరికాలోని చికాగోలో గారీఫీల్డ్ పార్క్ నైబర్‌హుడ్ ప్రాంతంలో హాలోవిన్ వేడుకలపై వేగంగా వెళుతున్న వాహనంలోంచి జరిపిన కాల్పుల్లో ముగ్గురు చిన్నారులు సహా 15 మంది గాయపడినట్లు చికాగో పోలీసులు తెలిపారు. గాయపడిన వారిలో...
జ్యూస్‌లో విషం కలిపి ప్రియుడ్ని చంపిన ప్రియురాలు
తిరువనంతపురం న్యూస్: విడిపోవడానికి ప్రియుడు అంగీకరించకపోవడంతో అతడికి ప్రియురాలు విషం ఇచ్చి చంపిన సంఘటన కేరళ రాష్ట్రం తిరువనంతపురంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రీష్మా(22), షరోన్(23) గాఢంగా ప్రేమించుకున్నారు. గత...
బ్రెజిల్‌లో వామపక్ష విజయం
అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన హోరాహోరీ ఎన్నికల్లో బ్రెజిల్ నూతన అధ్యక్షుడు గా వర్కర్స్ పార్టీ నేత లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా(77) ఎన్నిక కావడం అక్కడ కొత్త చరిత్రను సృష్టించింది....
పార్టీ కార్యకర్త కుటుంబానికి అండగా మంత్రులు కెటిఆర్, జగదీశ్‌రెడ్డి
పార్టీ కార్యకర్త కుటుంబానికి అండగా నిలిచిన మంత్రులు కెటిఆర్, జగదీశ్‌రెడ్డి
చనిపోయిన కుటుంబానికి రూ.18లక్షలు అందజేత
జగదీష్ పెద్ద కుమారుడు సచిన్‌కు అమెరికా విమాన టిక్కెట్లు ఏర్పాటు చేసిన ఎంపి రవిచంద్ర
చిన్న కుమారుడు తరుణ్ కు...
దక్షిణ కొరియాలో హాలోవీన్ హర్రర్.. 151మంది మృతి
దక్షిణ కొరియాలో హాలోవీన్ హర్రర్
తొక్కిసలాటలో 151కు చేరిన మృతుల సంఖ్య
150మందికి పైగా తీవ్ర గాయాలు
అర్ధరాత్రివేళ పెనువిషాదంగా ఆల్‌సెయింట్స్ డే వేడుకలు
హామిల్టన్ సమీప ఇరుకుప్రాంతంలో గుండెపోటుతో కుప్పకూలిన బాధితులు
140 అంబులెన్సుల్లో క్షతగాత్రులు ఆసుపత్రికి తరలింపు...
క్రికెట్‌లో మరో మెట్టు
అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లలో పాల్గొనే భారతీయ మహిళా క్రికెటర్లకు పురుష క్రికెటర్లతో సమానంగా ఫీజులు చెల్లించాలని బిసిసిఐ (బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా) తీసుకున్న నిర్ణయం కేవలం...
జిన్‌పింగ్‌తో భారత్‌కు ముప్పు!
చైనా కమ్యూనిస్ట్ పార్టీ 20వ కాంగ్రెస్‌లో పార్టీ ప్రధాన కార్యదర్శిగా, దేశాధ్యక్షునిగా జిన్‌పింగ్ వరుసగా మూడోసారి ఎన్నిక కావడంతో మావో తర్వాత ఆ దేశంలో అత్యంత బలమైన నాయకుడిగా ఎదిగిన్నట్లయింది. కేవలం చైనాలోనే...
ట్విట్టర్‌లోకి తిరిగి ట్రంప్, కంగనా?
మస్క్ చొరవతో నిషేధాల ఎత్తివేత
వాషింగ్టన్ : ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లోకి తిరిగి అమెరికా మాజీ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, భారతీయ నటి కంగనా రనౌత్‌లు యుజర్లుగా చేరే అవకాశాలు ఉన్నాయి. ఏ...
వివాహం పేరుతో ఛీటింగ్
పర్సిల్ పంపించి రూ.18 కాజేసిన నిందితుడు
నైజీరియన్ అరెస్టు చేసిన సిసిఎస్ పోలీసులు
హైదరాబాద్: వివాహం చేసుకుంటానని చెప్పి మోసం చేసిన నైజీరియన్‌ను హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి మూడు...
ట్విట్టర్ ఇప్పుడు తెలివైన వ్యక్తి చేతుల్లో ఉంది : ట్రంప్
న్యూయార్క్ : ట్విట్టర్‌ను మస్క్ హస్తగతం చేసుకోవడం పట్ల సంతోషంగా ఉందని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన స్పందన తెలిపారు. ఈమేరకు తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్...
జి జిన్‌పింగ్
గృహ నిర్బంధంలో పెట్టారని, ఆయన ఆధిపత్యం అంతం కానున్నదని భారీ ఎత్తున ప్రచారం జరిగిన కొద్ది రోజులకే జి జిన్‌పింగ్ వరుసగా మూడోసారి చైనా అధ్యక్షుడుగా, చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రధాన...
బ్రిటన్ ఆర్థిక సంక్షోభం మూలాలు!
ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారీ దేశాలు నిత్యం సంక్షోభాన్ని ఎదుర్కొంటూనే ఉన్నాయి. అనేక దేశాల్లో వ్యాపార మార్కెట్ల కోసం, ఆధిపత్యం కోసం పోటీ, గుత్త పెట్టుబడి ఎగుమతి, హీన స్థితి పేదల జీవన ప్రమాణాలు...
ఉత్తర ఫిలిప్పైన్స్‌లో భారీ భూకంపం
మనీలా : ఉత్తర ఫిలిప్పైన్‌లో మంగళవారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. కనీసం 36 మంది గాయపడ్డారని, అంతర్జాతీయ విమానాశ్రయాన్ని వెంటనే మూసివేయడంతోపాటు ఆస్పత్రి లోని రోగులను తరలించినట్టు అధికారులు బుధవారం తెలిపారు....
బ్రిటన్‌కు ‘భారతీయ’ ప్రధాని!
సంపాదకీయం: నెలన్నర క్రితం లక్షానికి చేరువగా వెళ్లి జారిపోయిన రిషి సునక్ ఇప్పుడు అవలీలగా దానిని ఛేదించి బ్రిటన్ ప్రధాని కావడం గొప్ప విషయమే. మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్, మరొక ఆశావహి...
బ్రిటన్‌లో భారతీయం
నూతన ప్రధానిగా రిషి సునాక్
2 ఏలిన బ్రిటన్‌కే
పాలకుడైన రిషి
బాధ్యతలు చేపట్టిన వెంటనే కేబినెట్ కూర్పుపై
సునాక్ కసరత్తు ఉప ప్రధానిగా డొమినిక్
రాబ్ నియామకం జెరెమీ హంట్‌కే ఆర్థికశాఖ
ట్రస్ జట్టులోని అనేకమందికి...
సెయింట్ లూయీ స్కూలులో ఉన్మాది కాల్పులు
ఇద్దరి మృతి.. ఆరుగురికి గాయాలు
సెయింట్ లూయీ(అమెరికా): సెయింట్ లూయీలోని సెంట్రల్ విజువల్ అండ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్ హైస్కూలులో సోమవారం ఉదయం ఒక సాయుధుడు విచాక్షణారహితంగా జరిపిన కాల్పులలో ఒక ఉపాధ్యాయురాలితోపాటు ఒక బాలిక...