Home Search
గంజాయి - search results
If you're not happy with the results, please do another search
గంజాయి విక్రయిస్తూ ఇద్దరు అరెస్టు
మనతెలంగాణ, సిటిబ్యూరోః గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు యువకులను ఎక్సైజ్ ఎస్‌టిఎఫ్ సిబ్బంది ఆదివారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 2.109కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎపిలోని ప్రకాశం జిల్లాకు చెందిన శివసాయి...
గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు
వేర్వేరు ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను ఎక్సైజ్ సిబ్బంది శుక్రవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 4.126కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ సిబ్బంది కథనం ప్రకారం...నల్గొండ జిల్లా పిఎ...
గంజాయి విక్రయిస్తూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అరెస్టు
మనతెలంగాణ, సిటిబ్యూరోః జీతం సరిపోతలేదని గంజాయి విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఎక్సైజ్ ఎస్‌టిఎఫ్ సిబ్బంది గురువారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 500 గ్రాములు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ సిబ్బంది...
ఎక్కడ గంజాయి, డ్రగ్స్ ఉన్నా ఈగల్ పట్టుకుంటుంది: సిఎం రేవంత్
హైదరాబాద్: తెలంగాణలో డ్రగ్స్, గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో డ్రగ్స్ ను పూర్తిగా నిర్మూలిస్తామని చెప్పారు. డ్రగ్స్ దుర్వినియోగం, అక్రమ రవాణాపై అంతర్జాతీయ వ్యతిరేక...
గంజాయి కోసం తనిఖీలు… గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి
హైదరాబాద్: మహానగరంలోని బాలానగర్‌లో ఎస్‌ఒటి కానిస్టేబుల్ ప్రవీణ్ గుండెపోటుతో చనిపోయాడు. ఓ ఇంట్లో గంజాయి అమ్ముతున్నారనే సమాచారంతో కానిస్టేబుల్ ప్రవీణ్ అక్కడికి వెళ్లాడు. ఇంట్లో తనిఖీలు చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని...
గంజాయి, మద్యం మత్తులో రోడ్డు మీద యువకుల వీరంగం
భీమవరంలోని (Bhimavaram) బొమ్మ కూడలి వద్ద కొందరు యువకులు మద్యం, గంజాయి మత్తులో వీరంగం సృష్టించారు. గురువారం సాయంత్రం జరిగిన ఈ ఘటన స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. మత్తులో ఉన్న యువకులు...
మంగ్లీ జన్మదిన వేడుకలలో విదేశీ మద్యం, గంజాయి
చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో సింగర్ మంగ్లీ జన్మదిన వేడుకలలో (Mangli birth day celebrations ) విదేశీ మద్యం, గంజాయి లభ్యమయ్యాయి. మంగ్లీ బర్త్ డే పార్టీ సందర్భంగా ఈర్లపల్లిలో రిసార్టులో...
కొత్తగూడెం జిల్లాలో రూ.4 కోట్ల విలువైన గంజాయి పట్టివేత
తెలంగాణలో డ్రగ్స్, గంజాయిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా.. నిత్యం ఎక్కడో ఒక చోట పట్టుబడుతూనే ఉంది. పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నా.. వీటి వాడకం మాత్రం ఆగడంలేదు. తాభాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో...
రూ.3.49 కోట్ల విలువ గంజాయి పట్టివేత
భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు శనివారం భారీ ఎత్తున గంజాయిని పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు, సిసిఎస్ పోలీసులు సంయుక్తంగా సంయుక్తంగా భద్రాద్రి కొత్తగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోని ముత్యాలంపాడు క్రాస్‌రోడ్ సమీపంలో...
ఉప్పల్‌లో భారీగా గంజాయి పట్టివేత
మన తెలంగాణ/ఉప్పల్: మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ఎక్సైజ్ శాఖ దూకుడు పెంచింది. స్పెషల్ ఫోకస్ పెట్టి భారీ స్థాయిలో గంజాయిని(Cannabis) పట్టుకుంది. ఉప్పల్ మల్లాపూర్ హెచ్‌సిఎల్ ప్రాంతంలోని ఓ గోదాంలో 106 కిలోల...
కెపిహెచ్‌బిలో దారుణం.. గంజాయి మత్తులో యువకుడి దారుణ హత్య
హైదరాబాద్: సిటీలో గంజాయి ఓ ముఠా రెచ్చిపోయింది. నగరంలోని కెపిహెచ్‌బి పరిధి సర్దార్‌పటేల్ నగర్‌లో ఓ యువకుడిపై దాడి చేసి దారుణంగా హత్య చేశారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సర్దార్ పటేల్...
సికింద్రాబాద్ లో భారీగా గంజాయి పట్టివేత
హైదరాబాద్: నగరంలో నిత్యం ఎక్కడో ఒక చోట గంజాయి పట్టుబడుతూనే ఉంది. శనివారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో గంజాయి ముఠాను ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో దాడి చేసి సికింద్రాబాద్...
ప్యాకర్స్ అండ్ మూవర్స్ ముసుగులో గంజాయి దందా
రూ.కోటిపైగా విలువైన 273
కిలోల గంజాయి స్వాధీనం
ఒడిశా నుంచి హర్యానాకు
తరలిస్తుండగా వలపన్ని
పట్టుకున్న పోలీసులు
ఒఆర్‌ఆర్‌పై నిందితులను
అదుపులోకి తీసుకున్న
శామీర్‌పేట పోలీసులు
మనతెలంగాణ/శామీర్‌పేట: ప్యాకర్స్ అండ్ మూవర్స్ అనే సంస్థ పేరుతో గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాను మేడ్చల్...
ఒడిశా గంజాయి లేడీ డాన్ సంగీతా సాహు అరెస్టు
గంజాయి రవాణా చేసే వారిపై ప్రభుత్వ యంత్రాంగం ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా ఒడిశా గంజాయి లేడీ డాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణలో ఐదు కేసుల్లో నిందితురాలిగా ఉన్న సంగీతా సాహును అరెస్టు...
డ్రై లిక్విడ్ గంజాయి వంటి పదార్థాలపై నిఘా పెట్టాం: మంత్రి అనిత
అమరావతి: గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా గంజాయి సాగు, రవాణా జరిగింది అని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. గంజాయి, డ్రగ్స్ పై ప్రశ్నోత్తరాలపై అసెంబ్లీలో మంత్రి అనిత మాట్లాడుతూ.. గంజాయి...
మంచిర్యాలలో గంజాయి రాకెట్ గుట్టు రట్టు
నిషేధిత గంజాయిపై పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నా..నేరగాళ్లు మాత్రం హైటెక్ మాటున గంజాయి దందాను కొనసాగిస్తుండడం గమనార్హం. మంచిర్యాల జిల్లా పరిధిలో సిసి కెమెరాల వ్యాపారం మాటున కొనసాగుతున్న గంజాయి దందాను మంచిర్యాల...
అబ్దుల్లాపూర్‌మెట్‌లో 300 కిలోల గంజాయి పట్టివేత
రంగారెడ్డి: 300 కిలోల గంజాయి పట్టుకున్న సంఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఆంధ్ర ప్రదేశ్ నుంచి వస్తున్న కంటైనర్‌లో ఎస్‌ఒటి పోలీసులు తనిఖీలు చేయగా...
ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా ఫారిన్ గంజాయి సీజ్..
ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో మరోసారి భారీగా ఫారిన్ గంజాయి పట్టుబడింది. బుధవారం ఉదయం కస్టమ్స్ అధికారులు విమానాశ్రయంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో బ్యాంకాక్ నుంచి వచ్చిన ఐదుగురిని తనిఖీ చేసిన అధికారులు విదేశి...
మణికొండలో గంజాయి బ్యాచ్ హల్ చల్
హైదరాబాద్: మణికొండలో గంజాయి బ్యాచ్ హల్ చల్ చేసింది. గంజాయి మత్తులో పోచమ్మ కాలనీలో యువకుడిని గ్యాంగ్ చితకబాదింది. యువకుడికి తీవ్ర గాయాలు కావడంతో బైక్ వదిలి గంజాయి బ్యాచ్ పారిపోయింది. పలుసార్లు...
రాజస్థాన్ నుంచి కూకట్‌పల్లికి గంజాయి చాక్లెట్లు
గంజాయి చాక్లెట్లు నగరానికి తీసుకుని వస్తున్న వ్యక్తిని ఎక్సైజ్ ఎస్‌టిఎఫ్ సిబ్బంది గురువారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 24కిలోలు ఉన్న 120 ప్యాకెట్ల గంజాయి చాక్లెట్లను పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న...