Home Search
రష్యా - search results
If you're not happy with the results, please do another search
లైమాన్‌ను స్వాధీనం చేసుకున్నరష్యా సైన్యం
లుగాన్స్క్ ప్రావిన్స్‌లోని సెవెరోడోనెట్స్క్ , లైసిచాన్స్క్‌లను కూడా రష్యన్ దళాలు సమీపిస్తున్నాయి.
మాస్కో: కైవ్ నియంత్రణలో ఉన్న రెండు కీలక నగరాలకు వెళ్లే మార్గంలో ఉన్న తూర్పు ఉక్రెయిన్‌లోని వ్యూహాత్మక పట్టణం లైమాన్‌ను స్వాధీనం...
రష్యాలో రూ. 1000 కోట్లు చిక్కుకుపోయిన దేశీ ఆయిల్ కంపెనీల ఆదాయం
న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై యుద్ధానికి ప్రతిగా రష్యాపై ప్రపంచ దేశాలు విధించిన ఆంక్షలు ప్రస్తుతం భారత ఆయిల్ కంపెనీలకు తలనొప్పిగా మారాయి. ఆర్థిక ఆంక్షల నుంచి గట్టెక్కడంలో భాగంగా రష్యా తన దగ్గరున్న డాలర్లను భద్రపర్చుకోవడంపై...
జపాన్ సమీపంలో చైనా, రష్యా యుద్ధ విమానాల విన్యాసాలు
క్వాడ్ సదస్సు సమయంలోనే కవ్వింపు చర్య
టోక్యో: ఓ వైపు టోక్యోలో క్వాడ్ సదస్సు జరుగుతున్న సమయంలోనే మంగళవారం చైనా, రష్యా యుద్ధ విమానాలు జపాన్‌కు దగ్గర్లో ఉమ్మడి విన్యాసాలు నిర్వహించాయి. ఈ విషయాన్ని...
రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై హత్యాయత్నం
ఉక్రెయిన్ సైనికాధికారి వెల్లడి
న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై హత్యాయత్నం జరిగిందని, ఈ హత్యాయత్నం నుంచి ఆయన తప్పించుకున్నారని ఉక్రెయిన్ సైనికాధికారి ఒకరు వెల్లడించారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య ఈ ఏడాది ఫిబ్రవరి...
ఉక్రెయిన్ పౌరుడిని చంపినందుకు రష్యా సైనికుడికి జీవిత ఖైదు
కీవ్ : నిరాయుధుడైన ఉక్రెయిన్ పౌరుడిని చంపినందుకు రష్యా సైనికుడికి ఉక్రెయిన్ కోర్టు జీవితఖైదు విధించింది. రష్యా సైనికుడి యుద్ధ నేరంపై విచారణ జరిపిన కోర్టు సోమవారం ఈ మేరకు తీర్పు ఇచ్చింది....
రష్యా ఎయిర్‌లైన్స్‌పై బ్రిటన్ ఆంక్షలు
లండన్: ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యాపై బ్రిటన్ గురువారం తాజాగా మరిన్ని ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షల ప్రకారం రష్యాలో అతిపెద్ద ఎయిర్‌లైన్స్, ప్రభుత్వ అధీనంలోని ఏరోఫ్లోట్‌తో పాటుగా ఉరల్ ఎయిర్‌లైన్స్, రోస్సియా...
1730 మంది ఉక్రెయిన్ సైనికులు లొంగుబాటు: రష్యా
మాస్కో: ఉక్రెయిన్‌లోని ఓడరేవు నగరం మారియుపోల్‌లో ముట్టడి చేయబడిన అజోవ్‌స్టాల్ స్టీల్ ప్లాంట్‌లో ఈ వారం 1,730 మంది ఉక్రేనియన్ సైనికులు లొంగిపోయారని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ గురువారం పేర్కొంది....
రష్యా డీలా దశలోనే విస్తరిద్దాం: నాటో
ఉక్రెయిన్‌దే తుది విజయమని అంచనా
బెర్లిన్ : ఉక్రెయిన్‌తో ఇప్పటి యుద్ధంలో క్రమేపీ రష్యా బలహీనపడుతోందని, తుది విజయం ఉక్రెయిన్‌దే అవుతుందని నాటో విశ్లేషించింది. రష్యాబలగాలు ముందు తెగించాయని, తరువాత ఇప్పుడు తోకముడుస్తున్నాయని నాటో...
ఖార్కివ్‌నుంచి రష్యా సేనలు వెనక్కి!
తూర్పు ఉక్రెయిన్ డాన్‌బాస్‌పై దాడులు ఉధృతం
రష్యా సైనికుడిపై యుద్ధ నేరాల విచారణ
కీవ్: రష్యా సరిహద్దుల్లోని ఖార్కివ్ పట్టణాన్ని మళ్లీ ఉక్రెయిన్‌చేజిక్కించుకున్నట్లు తెలుస్తోంది.ఆ నగరంలో ఉన్న రష్యా సైన్యాలను ఉక్రెయిన్ సమర్థవంతంగా వెనక్కి పంపినట్లు...
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై యూఎన్ తీర్మానానికి భారత్ గైర్హాజరు
వాషింగ్టన్: రష్యా- ఉక్రెయిన్ యుద్ధంపై భారత్ మరో తన వైఖరిని స్పష్టం చేసింది. ఉక్రెయిన్‌పై యుద్ధం చేసినందుకు రష్యాకు వ్యతిరేకంగా జరిగిన ఐక్యరాజ్యసమితి ఓటింగ్ నుంచి మరోసారి గైర్హాజరు అయింది. ఐక్యరాజ్యసమితి మానవ...
రష్యా బలగాల మానవీయం
50 మంది పౌరుల అప్పగింత
జపోరిజ్‌జియా (ఉక్రెయిన్) : రష్యా సైన్యం దిగ్బంధనంలోని మేరియూపోల్ స్టీల్ ప్లాంట్ నుంచి మరో 50 మందిని సురక్షితంగా వేరే ప్రాంతానికి తరలించారు. రష్యా బలగాల దాడుల భయాలు...
రష్యా బోట్లను ముంచేసిన ఉక్రెయిన్
కీవ్ : తమ సేనలు రెండు రష్యా గస్తీ నౌకలను నల్లసముద్రం వద్ద ముంచేశాయని ఉక్రెయిన్ సోమవారం తెలిపింది. ఇక్కడి స్నేక్‌ల్యాండ్ తీరంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రాంతంలోనే చాలా రోజుల...
ఉక్రెయిన్ దాడుల్లో రష్యా చమురు డిపోలకు నష్టం
ఉపగ్రహ చిత్రాల విశ్లేషణలో వెల్లడి
లెవివ్: ఉక్రెయిన్ జరిపిన క్షిపణి దాడుల్లో సరిహద్దులకు ఆనుకుని ఉన్న రష్యా ప్రాంతాల్లోని చమురు డిపోలు ధ్వంసమయినట్లు అసోసియేటెడ్ ప్రెస్( ఎపి) వార్తా సంస్థ విశ్లేషించిన శాటిలైట్ ఫోటోలను...
రెండు ప్రపంచ యుద్ధాలు, రష్యా దాడిని తట్టుకున్నది ఈ బామ్మ!
న్యూఢిల్లీ: ఆమెకు ఇప్పుడు 96 ఏళ్లు. ఆమె పేరు అనస్తాసియా గులేజ్. రెండో ప్రపంచ యుద్ధం కాలంలో అన్నే ఫ్రాంక్‌తో కలిసి పోలాండ్‌లోని ఆష్విట్జ్ నిర్బంధ శిబిరంలో ఖైదీగా గడిపింది. ప్రస్తుతం తన...
ఉక్రెయిన్ సరిహద్దుల్లోని రష్యా పట్టణంలో భారీ పేలుడు..
కీవ్: ఉక్రెయిన్ సరిహద్దుల్లోని రష్యా నగరం బ్రయాన్స్ లో సోమవారం తెల్లవారు జామున భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటన జరిగిన ప్రదేశంలో చమురు డిపో ఉంది. ఆ ప్రాంతంలో భారీగా మంటలు...
రిలయన్స్‌కు రష్యా చమురు
15 మిలియన్ల బ్యారెళ్ల క్రూడ్ ఆయిల్ దిగుమతి
ఆంక్షల నేపథ్యంలోనూ చౌక చమురుకే మొగ్గు : నివేదిక
న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ రిఫైనింగ్ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ రష్యా నుంచి చమురును...
మరియుపోల్ రష్యా వశం
సేనలకు పుతిన్ అభినందనలు
అజోవ్‌స్తల్ స్టీల్‌ప్లాంట్‌పై దాడికి
బదులుగా ప్లాంట్‌ను చుట్టుముట్టాలని ఆదేశం
మాస్కో: ఉక్రెయిన్ నగరం మరియుపోల్ పూర్తిస్థాయిలో రష్యా పరమైనట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. ఆ ప్రాంతానికి విజయవంతంగా విముక్తి లభించిందంటూ...
రష్యా, బెలారస్ క్రీడాకారులకు షాక్
వింబుల్డన్‌లో పాల్గొనకుండా నిషేధం విధింపు!
లండన్: రష్యా, బెలారస్ టెన్నిస్ క్రీడాకారులకు ఆల్ ఇంగ్లండ్ టెన్నిస్ సంఘం షాక్ ఇచ్చింది. ప్రతిష్టాత్మకమైన వింబుల్డన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో పాల్గొనకుండా టోర్నీ నిర్వాహకులు నిషేధం...
భారత్ నుంచి వైద్య పరికరాలు కోరిన రష్యా
న్యూఢిల్లీ: ఉక్రెయిన్ పై దాడి చేస్తున్నందుకు రష్యా ఆంక్షలు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో వైద్య పరికరాలు సరఫరా చేయాల్సిందిగా రష్యా, భారత్ ను కోరింది. ఈ విషయమై భారత, రష్యా కంపెనీలు ఈ...
ఆయుధాలు వదిలిపెట్టండి: ఉక్రెయిన్లకు రష్యా హెచ్చరిక
ఉక్రెయిన్ యుద్ధం 55వ రోజుకు చేరుకుంది. యుద్ధంతో దెబ్బతిన్న ఉక్రెయిన్ పై రష్యా దాడిని ఉధృతం చేసింది.
మాస్కో: ‘‘తక్షణమే ఆయుధాలు వేయండి” అంటూ రష్యా మంగళవారం ఉక్రేనియన్ దళాలను హెచ్చరించింది. వ్యూహాత్మక ఓడరేవు...