Home Search
రష్యా - search results
If you're not happy with the results, please do another search
విశ్వ క్రీడలకు సర్వం సిద్ధం
టోక్యో: ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. టోక్యో ఒలింపిక్స్‌కు శుక్రవారం తెరలేవనుంది. జపాన్ రాజధాని టోక్యో నగరం వేదికగా విశ్వ క్రీడలు జరుగనున్నాయి....
భారతీయ ఆస్ట్రాజెనెకా టీకా వేసుకుంటే ఫ్రాన్స్ వెళ్ల వచ్చు
ఆదివారం నుంచి అంతర్జాతీయ ప్రయాణికులకు ప్రవేశం
పారిస్: భారత్‌లో తయారయ్యే ఆస్ట్రాజెనెకా టీకాను వేయించుకున్న అంతర్జాతీయ ప్రయాణికులను తమ దేశంలో ప్రవేశించడానికి ఎట్టకేలకు ఫ్రాన్స్ అనుమతించింది. ఆదివారం నుంచి ఇది ప్రారంభమౌతుంది. ఇదే సమయంలో...
ఏ వేరియంట్‌నైనా నియంత్రించడంలో స్పుత్నిక్ వి సామర్ధ్యం
మాస్కో : రష్యాకు చెందిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్ డెల్టాతోపాటు కరోనా అన్ని వేరియంట్లపై సమర్ధంగా ప్రభావం చూపిస్తున్నట్టు తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన గమలేయా నేషనల్ రీసెర్చి...
క్రొయేషియా జోడీకి తొలి డబుల్స్ టైటిల్
లండన్: ప్రతిష్టాత్మక వింబుల్డన్ టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ ట్రోఫీని క్రొయేషియా ద్వయం నికోలా మెక్టిక్, మేట్ పావిక్ సొంతం చేసుకుంది. భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి జరిగిన ఫైనల్లో ఈ...
సముద్రంలో కూలిన విమానం: 28 మంది మృతి
ప్రమాదానికి ముందు ఎటిఎస్‌తో సంబంధాలు కోల్పోయిన ఎఎన్26 విమానం
మాస్కో: రష్యాలో మంగళవారం ఉదయం 28 మంది ప్రయాణికులతో వెళ్తూ గల్లంతయిన విమానం సముద్రంలో కూలిపోయినట్లు రష్యా ఎమర్జెన్సీ సర్వీసెస్ గుర్తించింది. విమాన శకలాలు...
స్పుత్నిక్ లైట్ ట్రయల్స్ వద్దు
న్యూఢిల్లీ : డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్‌కు స్పుత్నిక్ లైట్ టీకా మూడో దశ ట్రయల్స్ నిర్వహించ వద్దంటూ డిసిజిఐ గురువారం ఆదేశాలు జారీ చేసింది. ట్రయల్స్ చేపట్టడానికి డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ చేసిన...
జాతీయ లాక్‌డౌన్ ఉండకపోవచ్చు: పుతిన్
రష్యా అధ్యక్షుడు పుతిన్
మాస్కో: మరోసారి దేశవ్యాప్త లాక్‌డౌన్‌కు వెళ్లాల్సి ఉండకపోవచ్చని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆశాభావం వ్యక్తం చేశారు. స్థానికంగా వ్యాప్తి అధికంగా ఉండేవారికి టీకాలను తప్పనిసరి చేయడం ద్వారా లాక్‌డౌన్...
మార్కెట్లోకి మరింత ఆలస్యంగా స్పుత్నిక్ వి టీకా
న్యూఢిల్లీ : స్పుత్నిక్ వి టీకా మార్కెట్లోకి రాడానికి మరింత సమయం పడుతుందని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ప్రతినిధి ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. టీకాల దిగుమతి, క్వాలిటీ టెస్టింగ్, ఆలస్యం...
ఆర్చరీ ప్రపంచ కప్‌లో ‘భారత్‌కు పసిడి పంట’
దీపికా కుమారి స్వర్ణాల హ్యాట్రిక్
పారిస్: ఆర్చరీ ప్రపంచ కప్ మూడో అంచె పోటీల్లో ఆదివారం భారత స్టార్ ఆర్చర్లు చెలరేగి పోయారు. ఒకే రోజు మూడు విభాగాల్లో స్వర్ణ పతకాలు కైవసం చేసుకున్నారు....
ఓ బస్టాప్‌లో యుకె రక్షణశాఖ రహస్యాలు..!!
ఓ బస్టాప్‌లో యుకె రక్షణశాఖ రహస్యాలు..!!
ఆఫ్ఘన్‌లో కొనసాగనున్న బ్రిటీష్ దళాలు..?
లండన్: యుకె రక్షణశాఖకు చెందిన రహస్య పత్రాలు ఆ దేశ ఆగ్నేయ ప్రాంతంలోని ఓ బస్టాప్‌లో ఓ వ్యక్తికి దొరికినట్టు ఆ...
సైన్స్ విత్ హ్యూమన్ టచ్ ఎక్కడ?
ఈ విశ్వంలో మెదడుండి ఆలోచనాశక్తి కలిగివున్న జీవి మనిషోక్కడే. ఈ మెదడే మనిషిని ఇతర జీవరాశులు, జంతువుల నుండి భిన్నంగా ఉంచింది. తమ కంటే శక్తివంత మైన జంతువులను కూడా జయించేట్టు చేసింది....
ప్రపంచకప్ షూటింగ్‌లో భారత జోడీకి రజతం
ఒస్జెక్(క్రొయేషియా): ఇక్కడ జరుగుతున్న ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచ కప్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు మిక్స్‌డ్ టీమ్ విభాగంలో రజతం లభించింది. శనివారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో మనుబాకర్,...
సంపాదకీయం: ఇరాన్ కొత్త సారథి
అత్యల్ప ఓటింగ్ నమోదైన శుక్రవారం నాటి ఎన్నికల్లో ఇరాన్ అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్న తీవ్ర మతవాది ఇబ్రహీం రైసీ ఏలుబడి ఎలా ఉంటుంది, అమెరికాతో శత్రుత్వం పలచబడి, మోడువారిన అణు నిస్సార...
విశ్వవిజేతల సమర వేదిక
క్రీ.పూ. 776లో ప్రారంభమై, క్రీ.పూ 394లో ముగిసిన పురాతన ఒలింపిక్ క్రీడలు తిరిగి 1894లో జూన్ 23వ తేదీన ఫ్రాన్స్‌లో ‘పియరీ డీ కౌబర్టీన్’ ఆధ్వర్యంలో ఏర్పడిన ‘ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ’ తిరిగి...
దేశంలో డెల్టా ప్లస్ కేసులు 22
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళల్లో..
ఆసక్తికర వేరియంట్‌గా వర్ణించిన కేంద్రం
అమెరికా, బ్రిటన్‌సహా 9 దేశాలకు పాకిన వైరస్
బ్రిటన్‌లో థర్డ్ వేవ్‌కు కారకంగా గుర్తింపు
న్యూఢిల్లీ: దేశంలో థర్డ్ వేవ్ అంచనాలకు ప్రధాన కారకంగా భావిస్తున్న డెల్టా...
నెగ్గిన మయన్మార్ ఐరాస తీర్మానం
ఓటింగ్‌కు దూరంగా ఇండియా
న్యూయార్క్ : ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో మయన్మార్‌పై తీర్మానం విషయంలో జరిగిన ఓటింగ్‌కు భారతదేశం గైర్హాజరు అయింది. ఈ తీర్మానంలోని అంశాలలో భారతదేశ ఆందోళన, అభిప్రాయాలు పొందుపర్చలేదని, దీనికి...
స్నేహం లేదు సయోధ్యనే
పుతిన్ బైడెన్ కీలక భేటీ
జెనీవా : కరోనాగ్రస్థ ప్రపంచ నేపథ్యంలో అమెరికా రష్యా దేశాధినేతల కీలక భేటీ జరిగింది. జెనీవాలో జరిగిన శిఖరాగ్ర సమ్మిట్‌కు అంతర్జాతీయ ప్రాధాన్యత ఏర్పడింది. అమెరికా అధ్యక్షుడిగా...
చైనాతో ప్రపంచ భద్రతకు ముప్పు
నాటో కూటమి ఆందోళన
తిప్పికొట్టాలని నిర్ణయం
తొలిసారిగా చైనాపై ఘాటు స్పందన
బ్రసెల్స్ : చైనాతో ప్రపంచభద్రతకు పెను సవాలు తలెత్తిందని నాటో కూటమి దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రాపంచిక వ్యవస్థకు చైనా...
అందరికీ టీకా ఎప్పటికి?
కొవిడ్ టీకాలు వేయడంలో దేశాల మధ్య తేడాను గమనిస్తుంటే పొడుగు పొట్టి చేతుల తారతమ్యం గుర్తొస్తుంది. ఈ నెల 12-13 తేదీల నాటికి ఇజ్రాయెల్‌లో 59.4 శాతం, బహ్రేన్‌లో 50.8 %, చిలీలో...
జి-7 దానం!
ఏడు సంపన్న దేశాల కూటమి జి-7 అధినేతలు బ్రిటన్‌లోని కోరువాల్ ప్రాంతం కార్బిస్ బే సాగర తీర రిసార్టులో సమావేశం కావడం ప్రస్తుత ప్రపంచ సంక్షోభ పరిస్థితుల్లో విశేష పరిణామం. కొవిడ్ కారణంగా...