Home Search
రష్యా - search results
If you're not happy with the results, please do another search
రష్యాలో ‘మదర్ హిరోయిన్’ టైటిల్ పునరుద్ధరణ!
మాస్కో: సోవియట్ శకం నాటి ‘మదర్ హిరోయిన్’ టైటిల్‌ను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పునరుద్ధరించారు. 10 మంది కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న తల్లిని ఈ అవార్డుతో సన్మానిస్తారు. రష్యాలో...
భారత్ రష్యాపై ఆధారపడటం తగ్గించాలి
వాషింగ్టన్: భారతదేశం రష్యాపై ఎక్కువగా ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని అమెరికా మరోసారి స్పష్టం చేసింది. రష్యాను వీడితే భారత్‌తో పనిచేసేందుకు అమెరికా కట్టుబడి ఉందనితెలిపింది. ఇంధనం, విశ్వసించడం తగదనే యథార్థాన్ని దేశాలు గ్రహించాయని పేర్కొంది....
ఉక్రెయిన్ వివాదం తర్వాత తొలిసారి రష్యా, అమెరికా అణు చర్చలు
మాస్కో: ఉక్రెయిన్‌కు ఫిబ్రవరి 24న బలగాలను పంపించిన తర్వాత... ఇప్పుడు అమెరికా, రష్యా వ్యూహాత్మక అణ్వాయుధాల చర్చలు జరుపబోతున్నాయి. ఈ విషయాన్ని రష్యాకు చెందిన వార్తాపత్రిక ‘కొమ్మర్‌సెంట్’ మంగళవారం ప్రచురించింది. ఈ విషయమై...
ఉక్రెయిన్ ప్రతిదాడి.. ఒక్కరోజే వెయ్యిమంది రష్యా సైనికులు మృతి
కీవ్ : తమ భూభాగాలపై మళ్లీ బాంబులతో విరుచుకుపడుతోన్న రష్యా దళాలపై ఉక్రెయిన్ ప్రతిదాడికి దిగింది. సరైన ఆయుధాలు లేని మాస్కో సైనికులను లక్షంగా చేసుకుని దాడులు చేసింది. ఈ ఘటనలో రష్యా...
ఉక్రెయిన్ ఆహారధాన్యాల నౌకలను అడ్డుకుంటాం : రష్యా హెచ్చరిక
న్యూయార్క్ : ప్రపంచ మార్కెట్లకు ధాన్యాలు రవాణా చేయడం కోసం నల్లసముద్రంలోని షిప్పింగ్ కారిడార్‌ను ఉక్రెయిన్ వినియోగించుకుంటోందని, ఈ విధంగా తమ నౌకలకు వ్యతిరేకంగా సైనిక కార్యకలాపాలకు, విద్రోహచర్యలకు ప్రయత్నిస్తోందని ఐక్యరాజ్యసమితి లోని...
ఆక్రమించిన ఉక్రెయిన్ రీజియన్ ఆస్పత్రులను ఖాళీ చేయిస్తున్న రష్యా
కీవ్ : దక్షిణ ఉక్రెయిన్ లోని ఖెర్సన్ రీజియన్‌లో గల ఆస్పత్రుల నుంచి అస్వస్థులైన, గాయపడిన కామ్రేడ్లను వెంటనే తరలించడానికి రస్యా సైన్యాలు ముందుకు కదులుతున్నాయి. యుద్ధం తొలినాళ్లలో రష్యాసైన్యాలు ఆక్రమించిన ఖెర్సన్...
క్రిమియా తీరంలో అలజడి.. రష్యా నౌకాదశంపై డ్రోన్ దాడి
మాస్కో : రష్యా ఆక్రమిత క్రిమియాలో విధులు నిర్వహిస్తున్న మాస్కో దళాలపై డ్రోన్ దాడి జరిగింది. అయితే ఈ దాడిని క్రెమ్లిన్ నౌకాదళం సమర్థంగా తిప్పికొట్టిందని అధికారులు శనివారం వెల్లడించారు. కెర్చ్ వంతెన...
రష్యాపై ఉక్రెయిన్ డర్టీబాంబు ప్రయోగం?
రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌తో మాస్కో నుంచి షోయిగ్యూ
మాస్కో / న్యూఢిల్లీ : ఇప్పుడు తమపై ఉక్రెయిన్ అత్యంత కీలకమైన ప్రమాదకరమైన ఉగ్రవాద చర్యల డర్టీబాంబుల ప్రయోగానికి దిగుతోందని రష్యా ఆరోపించింది. బుధవారం ఉదయం...
సైబిరియాలో కూలిన రష్యా యుద్ధవిమానం
ఇద్దరు పైలట్‌ల మృతి
మాస్కో: రష్యా యుద్ధవిమానం ఆదివారం సైబిరియాలోని ఇర్కుట్స్ నగరంలో నివాస భవనంపై కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్‌లు ప్రాణాలు కోల్పోయారు. రోజుల వ్యవధిలో రష్యా యుద్ధవిమానం నివాసప్రాంతాల్లో కూలిపోవడం...
“కామికేజ్” డ్రోన్‌లతో కీవ్‌పై రష్యా దాడి
కీవ్(ఉక్రెయిన్): కీవ్‌పై సోమవారం ఉదయం రష్యా ‘కామికేజ్’ డ్రోన్లతో దాడి చేసిందని ఉక్రెయిన్ ఉన్నతాధికారి తెలిపారు. “ఈ చర్య తమకు సాయపడుతుందని రష్యా భావిస్తోంది. కానీ ఇలాంటి చర్యలు ప్రతికూలతనే చేకూర్చుతాయి” అని...
రష్యా క్షిపణి దాడులతో ఉక్రెయిన్‌కు ఇక అణుధార్మిక ముప్పు
కీవ్ : రష్యా ఉక్రెయిన్ యుద్ధం చినికి చినికి చివరకు అణు పెను ముప్పు వైపు దారితీస్తోంది. క్రైమియా బ్రిడ్జి పేల్చివేత ఘటనతో ప్రతీకారంతో రగిలిపోతున్న రష్యా ఉక్రెయిన్‌పై భీకర క్షిపణులతో దాడులకు...
రష్యాకు వ్యతిరేకంగా ఓటు!
దాదాపు ఎనిమిది మాసాలు కావొస్తున్న ఉక్రెయిన్ రష్యా యుద్ధం సోమవారం నాడు అత్యంత కీలకమైన భయానకమైన మలుపు తిరిగింది. అణు యుద్ధానికైనా వెనుకాడబోమని పుతిన్ ఇటీవలే హెచ్చరించిన నేపథ్యంలో ఉక్రెయిన్‌లోని పలు నగరాలపై...
ఇంధన కేంద్రాలు లక్ష్యంగా ఉక్రెయిన్‌పై మళ్లీ రష్యా క్షిపణి దాడులు
ల్వీవ్ నగరంలో నిలిచిపోయిన విద్యుత్ సరఫరా
ఎడతెరిపి లేకుండా మోగిన సైరన్లు
సోమవారం క్షిపణి దాడుల్లో మరింత పెరిగిన మరణాలు
కీవ్: కెర్చ్ వంతెన పేల్చివేత తర్వాత రష్యా ,ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం మరింత భీకర రూపం...
కెర్చ్ వంతెనకు రష్యామరమ్మతులు
కీవ్: రష్యా ప్రధాన భూభాగంతో క్రిమియా ద్వీపకల్పాన్ని కలిపే కెర్చ్ వంతెన మరమ్మతులను రష్యా యుద్ధ ప్రాతిపదికన చేపట్టింది. ఈ వంతెన రక్షణ బాధ్యతలను ఫెడరల్ సర్వీసెస్‌కు అప్పజెబుతూ రష్యా అధ్యక్షుడు పుతిన్...
75 క్షిపణులతో ఉక్రెయిన్ నగరాలపై విరుచుకుపడ్డ రష్యా
8 మంది మృతి, 24 మందికి గాయాలు
కీవ్ నగరం లోని బ్రిడ్జ్‌పై దాడి
సెక్యూరిటీ సర్వీస్ కార్యాలయం ధ్వంసం
షెవ్‌చెంకో పార్కుపై బాంబుల వర్షం
41 క్షిపణులను అడ్డుకున్నట్టు ఉక్రెయిన్ వెల్లడి
కీవ్ : ఉక్రెయిన్ రాజధాని...
ఉక్రెయిన్ కు రష్యా హెచ్చరిక
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, "క్రిమియా బ్రిడ్జి పేలుడు ఉగ్రవాద చర్య; వంతెన దాడి వెనుక ఉక్రెయిన్ ప్రత్యేక దళాలు ఉన్నాయి. ఉక్రెయిన్ టర్కిష్ స్ట్రీమ్ పైప్‌లైన్‌ను పేల్చివేయడానికి కూడా ప్రయత్నించింది....
కైవ్ పై రష్యా క్షిపణి దాడులు
కైవ్: ఉక్రెయిన్ రాజధాని కైవ్‌లో నేడు(సోమవారం) అనేక క్షిపణి దాడులు జరిగాయి.కైవ్ నగరానికి చెందిన షెవ్‌చెన్‌కో జిల్లాలో అనేక పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో అనేక మంది చనిపోయారు, పలువురు గాయపడ్డారు. వివిధ...
ఉక్రెయిన్ సిటీలో రష్యా భీకర దాడులు
17 మంది పౌరులు దుర్మరణం
కీవ్ : ఉక్రెయిన్‌లోని జపోరిజ్‌జియా నగరంలో రష్యా సైనిక దళాల మెరుపువేగపు భీకర బాంబు దాడులలో కనీసం 17 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారని అక్కడి అధికారులు...
రష్యాను క్రిమియాను కలిపే కీలక వంతెనపై భారీ అగ్నిప్రమాదం
క్రిమియా: తూర్పు ఉక్రెయిన్ నగరమైన ఖార్కివ్‌లో శక్తివంతమైన పేలుళ్లు సంభవించిన కొన్ని గంటల తర్వాత, రష్యా నియంత్రణలో ఉన్న క్రిమియన్ ద్వీపకల్పంతో రష్యా ప్రధాన భూభాగాన్ని కలిపే వంతెనపై అగ్నిప్రమాదం సంభవించిందని రష్యా...
రష్యా సేనలను అడ్డుకుంటున్న ఉక్రెయిన్
ఉక్రెయిన్: జపోరిజ్జియాలోని నివాస భవనాలపైకి గురువారం తెల్లవారుజామున ఏడు రష్యన్ రాకెట్లు దూసుకెళ్లాయి, ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఐరోపాలోని అతిపెద్ద అణు విద్యుత్ ప్లాంట్‌కు సమీపంలో ఉన్న నగరంలో కనీసం ఐదుగురు చిక్కుకున్నారని...